- My name is Dr. Suneetha. I am extremely happy and thankful because I conceived successfully through IVF treatment at Ferty9 Hospital. Entire journey was handled with great care & professionalism. The doctors, especially Dr. Suma Varsha Madam, were very supportive, explained every step clearly & gave me full confidence throughout the procedure. And staff also, especially Reshma Sister, was very helpful. Once again a very thankful to you Dr. Suma Varsha Madam.
- Hi mam, I am Mamatha. It is a good opportunity in Ferty9 Hospital. My reference is my friend Kanya. Hospital is good, caring, and all staff and mam encouraging. All of you thank you so much.
- నా పేరు లక్ష్మి. నాకు వివాహం అయి 20 సంవత్సరాలు అవుతుంది. చాల హాస్పిటల్స్ తిరిగాను కానీ ఫలితం లేదు. ఫర్టీ 9 హాస్పిటల్ కి వచ్చిన 2 నెలల్లోనే పాజిటివ్ వచ్చింది. సుమా మేడమ్ మరియు స్టాఫ్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉన్నాను. థాంక్యూ సుమా మేడమ్ మరియు టీం.
- కన్నీటి మునుగులు తో మా జీవితం గడుస్తున్న సందర్భలో డాక్టర్ గారు మా జీవితంలో వెలుగు కాంతి లాగ వచ్చారు. 9 సంవత్సరాల మాకు పిల్లలు లేక ఆవేదనలో ఉన్నాము డాక్టర్ గారు చేసిన వైద్యంలో గర్భం దాల్చుతున్నాము డాక్టర్ గారికి మా కుటుంబ సభ్యులంతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
- క్లినిక్, హాస్పిటల్ మంచి గుణమైన చికిత్స కలిగినది. లేడీ డాక్టర్ మా మాట విని చాలా మంచి కేర్ లిడిచినది. నేను 9 సంవత్సరాల నుండి పిల్లలు కావడం కష్టంగా ఉంది డాక్టర్ గారు మంచి చికిత్స చేసిన తర్వాత ఇప్పుడు డాక్టర్ గారి వల్ల 9నెల గర్భం దాల్చినాము డాక్టర్ గారికి ధన్యవాదములు.
- I am very happy today, because of Ferty 9 & Dr. Suma Varsha madam. She explained our problem clearly. I liked personal care from the staff. Thank you Dr. Suma Varsha madam and staff members. B. Sandhya
- కొన్ని సంవత్సరాల నుండి మేము ట్రై చేస్తూనే ఉన్నాము కానీ ఫర్టీ 9 కి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. డా. సుమా గారు చాలా బాగా చూసుకున్నారు. అందుకు ధన్యవాదాలు సుమా గారు. k. కనకపాటి
- Thank you Suma Madam Garu, Jeevan support 2 team I am pregnancy confirmed to Happy Moment Thank you are most fertility hospital & organized team Special thanks to Suma madam & completely Hope to Happiness. S. Divya