నా పేరు లక్ష్మి. నాకు వివాహం అయి 20 సంవత్సరాలు అవుతుంది. చాల హాస్పిటల్స్ తిరిగాను కానీ ఫలితం లేదు. ఫర్టీ 9 హాస్పిటల్ కి వచ్చిన 2 నెలల్లోనే పాజిటివ్ వచ్చింది. సుమా మేడమ్ మరియు స్టాఫ్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉన్నాను. థాంక్యూ సుమా మేడమ్ మరియు టీం.
Hi mam, I am Mamatha. It is a good opportunity in Ferty9 Hospital. My reference is my friend Kanya. Hospital is good, caring, and all staff and mam encouraging. All of you thank you so much.
My name is Dr. Suneetha. I am extremely happy and thankful because I conceived successfully through IVF treatment at Ferty9 Hospital. Entire journey was handled with great care & professionalism. The doctors, especially Dr. Suma Varsha Madam, were very supportive, explained every step clearly & gave me full confidence throughout the procedure. And staff also, especially Reshma Sister, was very helpful. Once again a very thankful to you Dr. Suma Varsha Madam.
క్లినిక్, హాస్పిటల్ మంచి గుణమైన చికిత్స కలిగినది. లేడీ డాక్టర్ మా మాట విని చాలా మంచి కేర్ లిడిచినది. నేను 9 సంవత్సరాల నుండి పిల్లలు కావడం కష్టంగా ఉంది డాక్టర్ గారు మంచి చికిత్స చేసిన తర్వాత ఇప్పుడు డాక్టర్ గారి వల్ల 9నెల గర్భం దాల్చినాము డాక్టర్ గారికి ధన్యవాదములు.
కన్నీటి మునుగులు తో మా జీవితం గడుస్తున్న సందర్భలో డాక్టర్ గారు మా జీవితంలో వెలుగు కాంతి లాగ వచ్చారు. 9 సంవత్సరాల మాకు పిల్లలు లేక ఆవేదనలో ఉన్నాము డాక్టర్ గారు చేసిన వైద్యంలో గర్భం దాల్చుతున్నాము డాక్టర్ గారికి మా కుటుంబ సభ్యులంతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
Thank you Suma Madam Garu, Jeevan support 2 team I am pregnancy confirmed to Happy Moment Thank you are most fertility hospital & organized team Special thanks to Suma madam & completely Hope to Happiness. S. Divya
కొన్ని సంవత్సరాల నుండి మేము ట్రై చేస్తూనే ఉన్నాము కానీ ఫర్టీ 9 కి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. డా. సుమా గారు చాలా బాగా చూసుకున్నారు. అందుకు ధన్యవాదాలు సుమా గారు. k. కనకపాటి
I am very happy today, because of Ferty 9 & Dr. Suma Varsha madam. She explained our problem clearly. I liked personal care from the staff. Thank you Dr. Suma Varsha madam and staff members. B. Sandhya