spot_imgspot_img

Lifestyle Changes Before IVF – What to Follow for Better Results

హాయ్ అందరికీ.
ఈ రోజు మనం చాలా important topic గురించి మాట్లాడుకుందాం – IVF Success Rate ఎలా పెంచుకోవాలి?
చాలా couples IVF try చేస్తారు కానీ result రాకపోతే నిరాశ పడిపోతారు.
కొంతమంది అంటారు “IVF అంటే luck మీద ఆధారపడి ఉంటుంది” అని, కానీ అది పూర్తిగా నిజం కాదు.
IVF లో success రావడం కోసం మనం చాలా విషయాలు control చేయగలము – body, mind, lifestyle, diet, doctor guidance ఇవన్నీ కలిసివచ్చినప్పుడు chances చాలా పెరుగుతాయి.

IVF అంటే ఏమిటో చిన్నగా రివ్యూ చేద్దాం

IVF (In Vitro Fertilization) అంటే egg మరియు sperm‌ని lab లో కలిపి embryo తయారు చేయడం,
తర్వాత ఆ embryo ని uterus‌లోకి transfer చేయడం.
ఇది natural conception‌లాగే ఉంటుంది కానీ science సహాయం తీసుకుంటుంది.
కానీ IVF success అంటే కేవలం technology మీద మాత్రమే ఆధారపడి ఉండదు;
మన lifestyle, diet, stress, sleep, emotional health ఇవన్నీ కూడా equally important.

  1. Healthy Diet – శరీరం బలంగా ఉండాలి

IVF process లో hormones, egg quality, embryo growth అన్నీ మన body మీదే ఆధారపడతాయి.
అందుకే balanced diet చాలా అవసరం.

ఏం తినాలి:

  • High protein foods – eggs, paneer, sprouts, dals, fish
  • Fresh fruits, green leafy vegetables
  • Whole grains, brown rice, millets
  • Plenty of water (at least 2.5–3 litres daily)

దూరంగా ఉంచాల్సినవి:

  • Junk food, sugary items
  • Too much caffeine
  • Alcohol, smoking

Healthy diet వల్ల body కి strength వస్తుంది, hormones balance అవుతాయి, egg & sperm quality improve అవుతుంది.

  1. Stress తగ్గించండి – మనసు ప్రశాంతంగా ఉండాలి

IVF సమయంలో emotional stress చాలా common.
ప్రతి injection, ప్రతి test, ప్రతి waiting period – ఇవన్నీ mentally exhausting.
కానీ stress ఎక్కువగా ఉంటే hormones imbalance అవుతాయి, body respond తక్కువగా చేస్తుంది.

Stress తగ్గించే simple tips:

  • Early morning walks
  • Deep breathing / meditation
  • Light music లేదా reading
  • Family support తీసుకోవడం

Positive mindset IVF లో చాలా matter అవుతుంది.
Doctors కూడా చెబుతారు – “Relax అవ్వండి, body calm‌గా ఉంటే response కూడా betterగా వస్తుంది.”

 

  1. Sleep – శరీరానికి విశ్రాంతి ఇవ్వండి

Proper sleep లేకపోతే hormones‌కి disturbance వస్తుంది.
Night shift jobలు, late night phones ఇవన్నీ avoid చేయండి.
రోజుకి 7–8 గంటలు మంచి నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి.
Sleep అంటే body repair time – IVF process లో recovery కి చాలా use అవుతుంది.

  1. Exercise – ఎక్కువ కాదు, సరిపడా చేయండి

Heavy workouts avoid చేయండి, కానీ completely inactive‌గా ఉండకండి.
Light walking, stretching, mild yoga ok.
Exercise వల్ల blood circulation improve అవుతుంది, stress తగ్గుతుంది.

కానీ IVF stimulation phase లో doctor చెప్పినదే follow అవ్వండి – overdoing కూడా avoid చేయాలి.

#IVFFitness #FertilityYoga #HealthyBody

________________________________________

  1. Doctor & Clinic selection చాలా ముఖ్యం

IVF success లో main role doctor, lab, team quality మీద ఉంటుంది.

Advanced lab facilities, experienced embryologists, clean environment ఉన్న hospital choose చేసుకోవాలి.

Ferty9 IVF Hospital లో doctors ప్రతి couple case individually study చేసి customized plan suggest చేస్తారు.

అందుకే success rate ఎక్కువగా ఉంటుంది.

మీ reports, age, health condition ఆధారంగా personal treatment plan important.

Generic advice కాకుండా, మీకు సరిపోయే medication, timing, embryo selection ఇవన్నీ difference చేస్తాయి.

#Ferty9IVF #BestIVFClinic #IVFSuccess

________________________________________

  1. Weight control – overweight లేదా underweight avoid చేయండి

Weight ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే hormones imbalance అవుతాయి.

BMI normal range లో ఉండేలా diet & exercise balance చేయాలి.

Overweight వల్ల egg release లో problem వస్తుంది, underweight వల్ల hormone support తక్కువ అవుతుంది.

________________________________________

  1. Supplements & Medicines – doctor చెప్పినదే తీసుకోండి

Folic acid, Vitamin D, antioxidants వంటి supplements IVF success కి support చేస్తాయి.

కానీ self-medication చేయకండి.

మీ doctor చెప్పిన doses మాత్రమే తీసుకోవాలి.

________________________________________

  1. Partner support – ఇద్దరూ equalగా involve అవ్వాలి

IVF journey లో wife మాత్రమే కాకుండా husband కూడా emotionally presentగా ఉండాలి.

Embryo transfer వరకు stress ఉంటుంది, ఆ సమయంలో partner encouragement చాలా use అవుతుంది.

మనసు calmగా, hopefulగా ఉంచడం IVF successకి unseen strength ఇస్తుంది.

________________________________________

IVF success rate ని ప్రభావితం చేసే factors

  • Age (younger age, better success rate)
  • Egg & sperm quality
  • Embryo quality
  • Doctor’s experience
  • Clinic technology
  • Emotional stability

factors కలిసివచ్చినప్పుడు IVF results చాలా మెరుగ్గా వస్తాయి.

________________________________________

చివరగా చెప్పుకోవలసినది

IVF లో success రావడం అంటే miracle కాదు – అది patience, science, and positivity కలయిక.

మీరు body, mind రెండింటిని balance లో ఉంచితే success chances ఎక్కువగా ఉంటాయి.

Every couple’s journey unique.

Failures వస్తే discourage కాకండి.

Try again with positivity – ఎందుకంటే ప్రతి ప్రయత్నం మన goalకి దగ్గర చేస్తుంది.

________________________________________

📞 మరిన్ని వివరాల కోసం

Ferty9 IVF & Fertility Hospitals

Trusted by thousands of happy parents across Telangana & Andhra Pradesh

For Free Consultation

Helpline Numbers: 9346993266, 9346993277

________________________________________

⚠️ Disclaimer

This information is for educational purposes only. It should not be considered as medical advice.

Please consult your fertility specialist or gynecologist for personalized guidance.

 

Get in Touch

spot_imgspot_img

Related Articles

spot_img

Get in Touch

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts